హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీ రేపటి పర్యటన వివరాలు

MDK: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు మంగళవారం ఉదయం 10 గంటలకు తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో పర్యటించనున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జానకిరామ్‌ గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.