హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ ఫ్రీగా ఆడితే విజయాలే: గిల్

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించిన అనంతరం కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీ స్వేచ్ఛగా ఆడుతున్నారని, బౌండరీలు కొట్టే సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. కోహ్లీని తనకు నచ్చినట్లు ఆడనివ్వాలని, అలా ఆడితే అతడు జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తాడని కెప్టెన్ పేర్కొన్నారు.