ఆసియా క్రీడల్లో క్వార్టర్‌ఫైనల్‌లో ఓటమి పాలవ్వడంపై భారత షట్లర్ PV సింధు స్పందించారు. 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు ఆడటం తనపై ప్రభావం చూపిందని తెలిపారు. చైనాకు చెందిన చెన్ యూఫీతో జరిగిన పోరులో తొలి గేమ్ గెలిచినా, తర్వాతి 2 గేమ్‌లలో ఓడిపోయారు. తగిన విశ్రాంతి లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. రానున్న మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా రాణిస్తానని చెప్పారు.
క్రీడలు
ఆ కారణం చేతనే ఓడిపోయాను: పీవీ సింధు


