HYD: నగరంలో నివసిస్తున్న పారిశ్రామికవేత్త మడుగుల దీప్తి రెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. భర్త ప్రదీప్ రెడ్డి సమ్మతితో గుండె, కాలేయం, కిడ్నీలను దానం చేశారు. అవయవ మార్పిడి ద్వారా నలుగురు ప్రాణాలు నిలిచినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ నిర్ణయంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.
తెలంగాణ
అవయవదానంతో నలుగురికి కొత్త జీవితం


