హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

NZB: రుద్రూర్ మండల ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని మండల కేంద్రంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ నూతిపల్లి గణేష్(సాక్షి), అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ పహడే(SSP), ప్రధాన కార్యదర్శిగా భీమ్ రావు యాదవ్(మన తెలంగాణ), ఉపాధ్యక్షులుగా లాల్ మొహమ్మద్(జనం న్యూస్), కోశాధికారిగా సూరజ్ శ్రీనివాస్(ఆంధ్రప్రభ) ఎన్నుకున్నారు.