హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు జిల్లాకు మంత్రులు'

WNP: జిల్లాకు నేడు మంత్రులు రానున్నట్లు పానగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్ నాయుడు తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్‌లో గృహ, రెవెన్యూ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పానగల్ మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆయన సూచించారు.