కామారెడ్డిలో వ్యాపారి మృతి చెందగా రాత్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శవయాత్ర కొనసాగించి హౌజింగ్ బోర్డు హిందూ స్మశాన వాటికకు చేరుకున్నారు. విద్యుత్ లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. కరెంట్ లైన్ ఉన్నప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడమేంటని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
అంత్యక్రియలకు తప్పని కరెంట్ కష్టం


