2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఎక్కువ సమయం లేదని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు. తన లక్ష్యం ఏంటో తెలుసని చెప్పాడు. 'ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తా. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందే నేనొక ప్రామిస్ చేసుకున్నా. ఎక్కడా అలసత్వం వహించకూడదని అనుకుంటూనే ఉన్నా. నిర్లక్ష్యంగా ఆడి జట్టును కష్టాల్లోకి నెట్టాలని అనుకోకూడదు' అని కోహ్లీ వెల్లడించాడు.
క్రీడలు
అలసత్వం వహించనని ప్రామిస్ చేసుకున్నా: కోహ్లీ


