హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్: నేడు భారత్ VS ఆఫ్ఘనిస్తాన్

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది. ఉదయం 10 గంటలకు జపాన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. కాగా, మ్యాచ్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఒకవేళ మ్యాచ్ రద్దయితే, ICC ర్యాంకింగ్స్ ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ లేదా SonyLIVలో వీక్షించవచ్చు.