ఏషియన్ గేమ్స్‌లో కురాష్ క్రీడలో భారత్‌కు మూడో పతకం ఖాయమైంది. మహిళల 78 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి పింకీ బల్హారా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్‌ను 3-0తో ఓడించి కాంస్య పతకం దక్కించుకుంది. సెమీఫైనల్లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేరి స్వర్ణం, రజతం సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
క్రీడలు
సెమీస్‌కు చేరిన పింకీ బల్హారా


