హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడలు.. సెమీస్‌కు భారత్‌ జట్టు

ఆసియా క్రీడల్లో భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఇవాళ జరగాల్సిన పురుషుల క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత్‌ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌ రద్దైతే భారత్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుందని ముందే నిబంధనల్లో ఉంది.