హైదరాబాద్: 28°C
క్రీడలు

బాక్సింగ్‌లో సెమీఫైనల్‌కు లవ్లీనా బోర్గోహైన్‌

ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ 75KGల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్‌పై గెలుపొందింది. ఆసియా క్రీడల బాక్సింగ్ పోటీలో వరుసగా తన రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. టోర్నీలో మొదటి బౌట్‌లోనే పోటీపడిన లవ్లీనా, సియోంగ్‌ను 5-0 తేడాతో ఓడించి చివరి 4 స్థానాలకు దూసుకెళ్లింది. దీంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.