GNTR: తూర్పు నియోజకవర్గంలోని ముఫ్తా నగర్, ఆనంద్‌పేటలో సోమవారం ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. శానిటేషన్, రోడ్లు, డ్రైనేజీ, అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతులు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ముఫ్తానగర్, ఆనంద్‌పేటలో ఎమ్మెల్యే పర్యటన


