VSP: పారిశుద్య కార్మికులకు ఇవ్వవలసిన పనిముట్లు, చేతులు శుభ్రం చేసుకునే సబ్బులు, కొబ్బరినూనె తదితర వస్తవులు సరఫరాలో మాత్రం పాలకులు అశ్రద్ధ వహిస్తున్నారని ప్రభుత్వానికి CPI సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు విజ్ఞప్తి చేశారు. భీమిలీ నియోజకవర్గం తదితరులు ప్రాంతాల్లో ఇటీవల విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వారికి సరైన సదుపాయాలు కల్పించండి'


