VZM: ఎల్.కోట మండలంలోని రంగారాయపురం గ్రామంలో నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ భూలోకమాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్థులు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా ఎండోమెంట్స్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి నిబంధనల ప్రకారం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి'


