AKP: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని సీపీఐ అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. మార్కెట్‌లో అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలను అరికట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టాలి'


