క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించారు. CHATGPTతో కొత్త విషయాలను అన్వేషించడం, తనకు ఉపయోగపడిన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని తెలిపారు. కుటుంబ పర్యటన ప్రణాళికలోనూ CHATGPT ఉపయోగపడిందని సచిన్ వెల్లడించారు. ఆసక్తి ఉన్న అంశాలపై CHATGPTని ప్రయత్నించాలని మరింత మందిని ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు.
క్రీడలు
VIDEO: ఏఐతో మాట్లాడిన సచిన్


