హైదరాబాద్: 28°C
క్రీడలు

త్వరలో 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్

2027 వన్డే ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నీ 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ వచ్చే నెల అక్టోబర్ 1న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈసారి టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, 54 మ్యాచ్‌లు జరగనున్నాయి.