హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

76 తుది పోలింగ్ కేంద్రాల జాబితా

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డులకు 76 తుది పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను మున్సిపల్‌ కార్యాలయం, కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.