హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరసన కార్యక్రమంలో భీమ్ భరత్

RR: ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా, SIR ప్రక్రియలో జరిగిన అక్రమాల పై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో, ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కందుకూరులో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి భీమ్ భరత్ పాల్గొన్నారు.