హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం వినాయక స్వామికి పట్టువస్త్రాల సమర్పణ

CTR: శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం తరఫున ఈఓ శ్రీనివాసుల రెడ్డి, చైర్మన్ చంద్రమౌళి రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణి నాయుడు,ఈఓ పెంచల కిషోర్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.