NZB: దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్నారని RSP జిల్లా కార్య దర్శి కటారి రాములు ఆరోపించారు. కల్లు డిపోలు, కల్లు దుకాణాల్లో విక్రయిస్తున్న కల్లు ప్యాకెట్లపై.. వాటిలో ఉపయోగించే పదార్థాలు, వాటి మోతాదులు, తయారీ తేదీని తప్పనిసరిగా ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రాలు సమర్పించారు.
తెలంగాణ
కల్లు ప్యాకెట్లపై ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా ముద్రించాలి


