హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థులకు కార్పొరేటర్ సాయం

MBNR: పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ పేద విద్యార్థులకు చేయూత అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సోమవారం తన సొంత నిధులతో స్కూల్ డ్రెస్‌లు, బ్యాగులు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.