హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 51 దరఖాస్తులు

NGKL: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 51 అర్జీలు, వినతులు అందాయి. అ. కలెక్టర్ దేవసహాయం, డీఆర్వో పాండు, ఏవో చంద్రశేఖర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.