ATP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ పి. జగదీష్ 98 అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను తెలుసుకుని, ప్రతి అర్జీని చట్ట పరిధిలో సమగ్రంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగభూషణం, డీఎస్పీ శివప్రసాద్ పాల్గొన్నారు. బాధితులకు ఇస్కాన్ సౌజన్యంతో ఉచిత భోజనం అందించారు.
ఆంధ్రప్రదేశ్
98 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


