SDPT: నకిలీ, కల్తీ ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు జగదేవ్‌పూర్‌లో ఎరువుల దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వసంతరావు ఆధ్వర్యంలో అధికారులు దుకాణాల అనుమతులు, బిల్లులు, స్టాక్, విక్రయ రికార్డులు, ఎరువుల బ్యాచ్ వివరాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు


