కడప నగరంలోని R&B గెస్ట్‌హౌస్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కడప జిల్లా ఇంఛార్జ్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌రెడ్డిని సోమవారం టీడీపీ కడప నియోజకవర్గం మాజీ ఇంఛార్జ్ వీఎస్ అమీర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దీపక్‌రెడ్డిని కలిసిన టీడీపీ నేత అమీర్‌బాబు


