పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట గ్రామ చెరువులో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చెరువులో నీరు తాగేందుకు వచ్చిన ఏనుగులను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపారు. ఏనుగుల కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లచ్చిరాజుపేట చెరువులో ఏనుగుల గుంపు.


