హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పథకం

PDPL: ధర్మారం మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సంపతి రక్షిత రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పథకం సాధించినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ తెలిపారు. ఈనెల 26 నుంచి 27 వరకు హనుమకొండలో పోటీలు జరిగినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, సంజీవరావు అందించారు.