హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురుపాంలో SFI నిరసన ర్యాలీ..

PPM: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో సోమవారం కురుపాంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. అనంతరం జరిగిన సభలో SFI జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని,ఓట్ల చోరీ,ఎన్నికల అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలి అన్నారు.