కృష్ణా: మచిలీపట్నం నగరంలోని స్మశానవాటికలను కలెక్టర్‌కు స్వయంగా పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలని జనసేన నగర అధ్యక్షుడు గడ్డంరాజు కోరారు. ఈ మేరకు జేసీ నవీన్‌కు వినతిపత్రం అందించారు. నీరు, షెడ్లు, రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన జేసీ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్మశానవాటికల్లో మౌలిక వసతులు కల్పించాలి'


