NLR: వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం నిర్వహించనున్న పల్లె పండుగ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో పలువురు అధికారులతో మాట్లాడారు. అన్ని ఏర్పాట్లపై లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం పర్యటనపై ఎమ్మెల్యే సమీక్ష


