హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీచర్ ఓటర్ నమోదుకు ఫారం 19 అందజేయాలి'

W.G: రోబోయే ఫిబ్రవరి, మార్చి నెలలో ఉమ్మడి తూర్పు, ప.గో జిల్లాల టీచర్ నియోజక వర్గ శాసనమండలి ఎన్నికల జరుగనున్నాయి . ఈ సందర్భంగా అక్టోబర్ 1 నుంచి  6 వరకు టీచర్ల ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చినట్టు పాలకొల్లు STU శాఖ అధ్యక్ష, కార్యదర్సులు భవానీ ప్రసాద్, రాంబాబు సోమవారం తెలిపారు. నమోదుకు ఫారం 19లను లెక్చర్, టీచర్లకు అందజేశారు.