ATP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుత్తి మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంట నరహరి పేర్కొన్నారు. సోమవారం గుత్తిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డితో కలిసి స్థానిక సంస్థ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకొని, మాజీ సీఎం జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్‌కు కానుకగా ఇస్తాం: గంట నరహరి


