NLR: దగదర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కౌమార దశలో శరీరంలో వచ్చు మార్పులు గురించి వివరించారు. అదేవిధంగా పౌష్టికాహారం గురించి అవగాహన చేశారు. అనంతరం విద్యార్థులకు జనరల్ పరీక్షలు నిర్వహించారు. బాగా చదువుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కౌమార దశలో వచ్చే మార్పులపై అవగాహన


