KRNL: పెద్దకడబూరు (మం) జాలవడి గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 20 కుటుంబాల కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లికార్జున సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నాయకత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి గుడ్ బై.. టీడీపీలోకి భారీ చేరికలు


