CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాష విజ్ఞాన వికాస సమితి ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన కవితలతో చైతన్యం తీసుకువచ్చిన ఘనత గుర్రం జాషువాకు దక్కిందని వక్తలు తెలిపారు. తన సాహిత్యంతో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రం జాషువాకు ఘన నివాళి


