హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలి'

కృష్ణా: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ ఎన్. నిర్మల సూచించారు. రైలుపేటలో ‘అంగన్వాడీ ఉత్సవం–సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించారు.