హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్యంతో యువకుడు అదృశ్యం

SKLM: పలాస మండలం గరుడకండి గ్రామానికి చెందిన టీ. రమేష్‌(27)అనారోగ్యంతో టెక్కలి ఆసుపత్రికి వెళ్లి శుక్రవారం బస్టాండ్‌లో కనిపించకుండా పోయాడు. రమేష్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 83673 70821కు సంప్రదించగలరు