హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పునరావాస భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేయాలి

NLG: చందంపేట (M) చిత్రియాల రెవెన్యూ పరిధిలోని 206 సర్వే నంబర్‌లో పునరావాస భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు. రైతులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 1972లో పునరావాసం కింద భూములు పొందిన రైతులు రిజిస్ట్రేషన్,మ్యూటేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి హక్కులను పరిరక్షించాలని కోరారు.