హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిర్మాపూర్‌లో నీటి సమస్యపై వినతి

మేడ్చల్ మండలం గిర్మాపూర్‌లో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటర్‌మ్యాన్ శ్రీరాములు మృతి చెందడంతో స్థానిక వ్యక్తిని వాటర్‌మ్యాన్‌గా నియమించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు డిప్యూటీ కమిషనర్ సుధాంశుకు వినతిపత్రం అందజేశారు.