TPT: ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు 2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు. కుక్కకాటు జరిగిన వెంటనే వైద్య సహాయం పొందాలని, రేబీస్‌పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. బాలకృష్ణ నాయక్, డీఎస్‌ఓ డా. జితేంద్ర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ రేబీస్ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ


