హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తేనే సమస్యకు పరిష్కారం'

ADB: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు నేరుగా వినతి పత్రం ఇస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని అర్జీదారులు గట్టిగా నమ్మారు. దీంతో కలెక్టర్ వెళ్లే సమయంలో తమ గోడును ఆయనకు వినిపించేందుకు, వినతి పత్రాలు అందించేందుకు అర్జీదారులు పోటీపడి ముందుకు వచ్చారు.