హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై ఎన్‌డీఏ నేతల చర్చలు

సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుట్టపర్తిలో ఎన్‌డీఏ కూటమి ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకమ్ మధుసూదన్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పలు అంశాలపై చర్చలు నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం సమన్వయంతో సాగాలని నిర్ణయించారు. 100 శాతం విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు.