BPT: సంతమాగులూరు మండలంలోని ఫతేపురంలో పోషణ్ మాహా, అంగన్‌వాడీ ఉత్సవాల సందర్భంగా మహిళలు, బాలికలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీవో సుధా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మండల అధికారులు గర్భిణులకు టేక్ హోమ్ రేషన్ కిట్లను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఫతేపురంలో పోషకాహారంపై ప్రత్యేక అవగాహన


