CTR: పుంగనూరు శ్రీ హరిహరపుర శారదా లక్ష్మీ నృసింహ పీఠాధిపతులు పరమపూజ్య శ్రీమత్ జగద్గురు శంకరాచార్య శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు ఈనెల 30న బుధవారం పుంగనూరుకు రానున్నారు.సాయంత్రం 5 గంటలకు తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం అనుగ్రహ భాషణం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ రాక


