హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

SRCL: ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. రగుడు బైపాస్ సభాస్థలం, జూనియర్ కళాశాల గ్రౌండ్ హెలిప్యాడ్‌ను విప్‌లు ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ గితె పరిశీలించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభ ఉంటుందన్నారు.