KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాగనాధేశ్వర కోనలో కార్తీకమాస ఉత్సవాల నేపథ్యంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయ ఛైర్మన్ సుమన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కింది భాగంలో వాహన పార్కింగ్, అన్నదాన కేంద్రం తదితర సౌకర్యాల ఏర్పాట్లు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగనాధేశ్వర కోనలో అభివృద్ధి పనులు


