కృష్ణా: జల జీవన్ మిషన్ మిషన్ నిధులతో త్రాగునీటి సౌకర్యాలు మెరుగు పర్చాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశించారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజాగా మంజూరు అయిన జల జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వినియోగంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
త్రాగునీటి సౌకర్యాలు మెరుగు పర్చాలి: ఎమ్మెల్యే


