AKP: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద లక్ష్మీదేవిపేట ప్రజలు, స్థానిక వ్యాపారులు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. గొర్లి రాము, ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో వ్యాపారాలు, ఇళ్లు, పాఠశాలలు, దేవాలయాలకు నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్లైఓవర్ వద్దంటూ ఆందోళన


